వరుస కరువులు....పెరుగుతున్న అప్పులు ...పెళ్లీడుకొచ్చిన ఆడబిడ్డలు ...కడుపునిండా తిండి దొరికే పరిస్థితి కష్టం .
మరి పిల్లల పెళ్లి? కళ్ళ ముందు కదలాడే బిడ్డలను చూస్తూ పేదింటి తల్లిదండ్రులు కుంగిపోయే పరిస్థితి .
ఇలాంటి సమయంలో పేదింటికి పెద్ద కొడుకులా తానున్నానంటూ మాజీ సీఎం చంద్రబాబు గారు ప్రవేశ పెట్టిన పధకాన్ని గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పేద ప్రజల కొరకు శ్రీనివాస్ ఉయ్యూరు ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభిస్తున్న పథకమే 'చంద్రన్న పెళ్లి కానుక' .